సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలోని కమలాపూర్ కింది తండాకు చెందిన శతాధిక వృద్ధుడు పాపియా నాయక్(110) బుధవారం మృతిచెందాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం చనిపోయాడు. శతాధిక వృద్ధుడు మృతి చెందడం పట్ల సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు కమలాపూర్ సర్పంచ్ కుంట్ల రాములు పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు, గ్రామస్తులు, సంతాపం తెలిపారు.
- May 20, 2021
- Archive
- kamalapur
- PEDDASHANKARAMPET
- కమలాపూర్
- పెద్దశంకరంపేట
- శతాధిక వృద్ధుడు
- Comments Off on శతాధిక వృద్ధుడి మృతి