సారథి, గొల్లపల్లి: దళిత సాధికారత పథకాన్ని ప్రకటించిన సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్‌నేత చిత్రపటాలకు ఎంపీపీ నక్క శంకరయ్య ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముస్కు లింగారెడ్డి, రమేష్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొల్లపల్లి మారంపల్లి బాబు మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి, డైరెక్టర్ జిల్లా గ్రంథాలయ సంస్థ జగిత్యాల మ్యాదరి లక్ష్మీ, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, నల్ల శ్యాం, రాపల్లి సర్పంచ్ మారం రాజశేఖర్, ఉపసర్పంచ్ తిరుపతి, మ్యాదరి రమేష్, రత్నం సతీష్ తదితరులు పాల్గొన్నారు.
- July 7, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CM KCR
- dalith empowerment
- KOPPULA ESWAR
- కొప్పుల ఈశ్వర్
- దళిత సాధికారత
- సీఎం కేసీఆర్
- Comments Off on ‘దళిత సాధికారత’ ప్రకటనపై హర్షం