సామాజిక సారథి, వలిగొండ: భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు దాసరి మల్లేశం అన్నారు. మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఆపార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మహేందర్ గుప్తా, సత్తయ్య, సుధాకర్, లింగస్వామి, రాచకొండ కృష్ణ, బచ్చు శ్రీనివాస్, అనిల్ కుమార్, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
- November 24, 2021
- Archive
- లోకల్ న్యూస్
- BJP LEADER
- Dasari
- Mallesam
- Valigonda
- దాసరి
- బీజేపీ లీడర్
- మల్లేశం
- వలిగొండ
- Comments Off on కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలి