సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు ఆదివారం ఏఆర్ అడిషనల్ డీసీపీ మాధవరావు పర్యవేక్షణలో హోంగార్డు ఆఫీసర్స్ యూనిట్ ఆఫీసులో హోంగార్డులకు శానిటైజర్స్, మాస్క్‌లను ఆర్ఐ సాంబశివరావు నుంచి పంపిణీ చేశారు. విధుల నిర్వహణలో ఉండే హోంగార్డ్స్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏఆర్ ఎస్సై కృష్ణారావు,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పుల్లయ్య, హోంగార్డ్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుధాకర్, సెక్రటరీ మహమ్మద్ రఫీ, జాయింట్ సెక్రటరీ బంక శీను, నీరజ, వెంకటేశ్వర్లు, టౌన్ ప్రెసిడెంట్ నూనె నాగేశ్వరరావు, ఖాదర్, రహీం, లక్ష్మయ్య పాల్గొన్నారు.
- May 24, 2020
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- DCP
- HOMEGAURDS
- KHAMMAM
- మాస్క్‌లు
- శానిటైజర్లు
- హోంగార్డులు
- Comments Off on హోంగార్డులకు మాస్క్‌లు పంపిణీ