సారథి న్యూస్, రామడుగు: కరోనా నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన తెలంగాణ కార్మికులకు విమాన్ చార్జీలు చెల్లించాలని దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి జేఏసీ, రామడుగు మండలం రంగశాయిపల్లి గ్రామానికి చెందిన మీడియా కోఆర్డినేటర్ చిలుముల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం దుబాయ్‌లోని .జెబెల్ అలీ క్యాంపులో ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
- June 10, 2020
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- DUBAI
- GULF
- దుబాయ్
- రంగశాయిపల్లి
- విమాన చార్జీలు
- Comments Off on విమాన ఛార్జీలు ప్రభుత్వమే భరించాలి