సారథిన్యూస్, పాల్వంచ: ఓ మహిళా అధికారి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా ఏసీబీకి చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలానికి చెందిన ఓ బాధితురాలు .. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నది. ఆ దరఖాస్తును అప్రూవల్ చేసేందుకు వీఆర్వో పద్మ లంచం డిమాండ్ చేసింది. బాధితురాలు ఏసీబీని ఆశ్రయించగా .. రంగంలోకి దిగిన అధికారులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో పద్మ.. లంచం తీసుకుంటుండగా అధికారులు గా పట్టుకున్నారు.
- June 23, 2020
- Archive
- క్రైమ్
- ACB
- PALVANCHA
- VRO
- కల్యాణలక్ష్మి
- రెడ్హ్యెండెడ్
- Comments Off on రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మహిళా వీఆర్వో