సారథి న్యూస్, రంగారెడ్డి: బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఫీడ్ ది నీడ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం హయత్ నగర్ డివిజన్ లోని ద్వారకామాయి నగర్, హైకోర్ట్ కాలనీ, సాయికాలనీలో పేదలు, వలస కూలీలకు సంబంధించి 150 కుటుంబాలకు కళ్లెం నవజీవన్ రెడ్డి సహకారంతో నిత్యావసర సరుకులు, బియ్యం ఆయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సామ రంగారెడ్డి, పోచంపల్లి గిరిధర్, బండారి భాస్కర్, పండాల శ్రీధర్ గౌడ్, బద్దం రవీందర్ రెడ్డి, మాడుగుల శ్రీకర్ణ, చేనగొని కిరణ్, ఎర్రవెల్లి సత్యనారాయణ, నక్క శ్రీకాంత్ గౌడ్, గంగని శ్రీను, శ్రీధర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, పారంద మహేష్ , పిట్టల జంగం, తోట వెంకట్ నారాయణ, పారంద శ్రీను, ఎర్ర ప్రేమ్ పాల్గొన్నారు.
- April 20, 2020
- Top News
- లోకల్ న్యూస్
- ఫీడ్ ది నీడ్
- బీజేపీ
- సరుకులు
- Comments Off on బీజేపీ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ