సారథి న్యూస్, నర్సాపూర్: కొల్చారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో సర్పంచ్ గోదావరి తన భర్త వెంకట్రాములు సహకారంతో నిరుపేద కుటుంబానికి చెందిన 50మందికి నిత్యావసర సరుకులు పంపిణీచేశారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు, విలేజ్ సెక్రటరీ పాల్గొన్నారు.
- May 18, 2020
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- medak
- NARSAPUR
- నిత్యవసర సరుకులు
- సర్పంచ్ గోదావరి
- Comments Off on నిరుపేద కుటుంబానికి సరుకులు