సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ స్కూళ్లలో చేపడుతున్న ‘నాడు నేడు’ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. కల్లేపల్లి ప్రైమరీ స్కూలులో రూ.18.25 లక్షల వ్యయంతో చేపట్టిన పనులను శనివారం ఆయన పరిశీలించారు. పనులు నాణ్యవంతంగా ఉండాలని సూచించారు.
- June 6, 2020
- షార్ట్ న్యూస్
- NADUNEDU
- SRIKAKULAM
- కలెక్టర్ నివాస్
- Comments Off on ‘నాడు నేడు’ పనులు పూర్తిచేయాలి