సారథి న్యూస్, చేవెళ్ల: అండర్ గ్రైండ్ డ్రైనేజీ పనులను చేవెళ్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి అన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయిస్తామన్నారు. చేవెళ్ల పంచాయతీ పరిధిలోని రంగారెడ్డి కాలనీ వాసులకు ఇబ్బంది పడుతున్నారని తెలిసి, కరోనా లాక్ డౌన్ ఉన్నప్పటికీ స్థానికులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
- April 27, 2020
- లోకల్ న్యూస్
- CHEVELLA
- LOCKDOWN
- డ్రైనేజీ
- రంగారెడ్డి కాలనీ
- Comments Off on డ్రైనేజీ పనుల పరిశీలన