సారథి న్యూస్, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని కట్నాపల్లి, సాంబయ్య పల్లి గ్రామాల్లో వైకుంఠధామం నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ భూమి పూజచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమైందని ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవిందర్‌రెడ్డి, జడ్పీటీసీ సౌజన్య పాల్గొన్నారు.
- June 6, 2020
- షార్ట్ న్యూస్
- CHOPPADANDI
- TRS
- ఎమ్మెల్యే
- టీఆర్ఎస్
- రవిశంకర్
- Comments Off on టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి