సారథి న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో శుక్రవారం ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. వడగళ్లు పడ్డాయి. విద్యుత్ కు తీవ్ర అంతరాయం కలిగింది.
- April 24, 2020
- ఆంధ్రప్రదేశ్
- Rain
- Raindrops
- గుత్తి
- వడగళ్ల వర్షం
- విద్యుత్
- Comments Off on గుత్తి మండలంలో వడగళ్ల వర్షం