సారథిన్యూస్, వరంగల్ రూరల్: వరంగల్ రూరల్ జిల్లా జడ్పీచైర్‌పర్సన్ గండ్ర జ్యోతి సోమవారం దామెర మండలంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె అధికారులతో మాట్లాడి.. మండలం లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యపనులను చేపట్టాలని కోరారు.
- June 15, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- DAMERA
- GANDRA
- INSPECTION
- WARANGAL
- ఎంపీడీవో కార్యాలయం
- పారిశుద్ధ్యపనులు
- Comments Off on గండ్రజ్యోతి ఆకస్మిక తనిఖీ