Breaking News

కృష్ణమ్మ బిరబిరా పరుగులు

కృష్ణమ్మ బిరబిరా పరుగులు

సారథి న్యూస్​, గద్వాల: ఏడాది నైరుతి రుతుపవనాలు తొందరగానే పలకరించాయి. సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటకలో వర్షాలు కురుస్తుండడంతో కృష్ణమ్మకు జలకళ సంతరించుకుంది. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి దిగువకు బిరబిరా పరుగులుతీస్తోంది. కొన్ని ప్రాజెక్టుల నుంచి పంపింగ్​లను కూడా ప్రారంభించి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరిగేషన్​ శాఖ రిపోర్టు ఆధారంగా ఎప్పటికప్పుడు సాగునీటి వివరాలను అందిస్తున్నాం.

ప్రాజెక్టులుపూర్తి నిల్వప్రస్తుతంఇన్ ​ఫ్లోఔట్ ​ఫ్లో
ఆల్మట్టి129.7278.9126,6041,130
నారాయణపూర్​37.6424.9514725
జూరాల9.657.703,3091,376
శ్రీశైలం215.8036.456841,680
నాగార్జున సాగర్​312.04168.5401,474
తుంగభద్ర100.8611.127,321268
పూర్తి నిల్వ(టీఎంసీలు), ప్రస్తుత నిల్వ(టీఎంసీలు)
ఇన్​ ఫ్లో(క్యూసెకులు), ఔట్​ ఫ్లో(క్యూసెకులు)