సారథిన్యూస్, రామడుగు: కురుమ యువ చైతన్యసమితి జిల్లా కమిటీని ఆదివారం ఎన్నుకొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా చిర్ర చందు, ఉపాధ్యక్షుడిగా గోరికే నరసింహ, జిల్లా అధ్యక్షుడిగా చిమ్మల్ల మహేశ్, రామడుగుమండలం ప్రధాన కార్యదర్శి గా పెద్ది వీరేశం చొప్పదండి మండలం ఉపాధ్యక్షులుగా బాగోతం అజయ్, జాతరకొండ మహేశ్, రాజన్నల తిరుపతి, ఒగ్గరి శ్రీనివాస్ కోశాధికారిగా ఎల్లమ్మల కృష్ణమరాజ్ తదితరులు ఎన్నికయ్యారు.
- July 12, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- COMMITEE
- ELECTED
- KURUMA
- RAMADUGU
- కురుమ
- చైతన్యసమితి
- Comments Off on కురుమ యువచైతన్య సమితి ఎన్నిక