సారథి న్యూస్, గోదావరిఖని: విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణ తప్పినందుకు ఏఆర్ కానిస్టేబుల్ ఎండీ షబ్బీర్ ను సస్పెండ్ చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.
- May 29, 2020
- షార్ట్ న్యూస్
- CP
- RAMAGUNDAM
- కానిస్టేబుల్
- సస్పెన్షన్
- Comments Off on కానిస్టేబుల్ సస్పెన్షన్