సారథి న్యూస్, రామాయంపేట: నియంత్రిత వ్యవసాయ సాగులో భాగంగా మంగళవారం బాచురాజ్పల్లి, నగరంతండాలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మొక్కజొన్న పంటకు బదులు కంది, పత్తి పంటలు వేసుకోవాలని సూచించారు. 60శాతం సన్నరకాలు సాగుచేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవోలు రాజు, గణేష్, సర్పంచ్లు నరసవ్వ, గేమ్ సింగ్, ఎంపీటీసీలు లత సురేష్, రవి, రైతుబంధు సమన్వయ సమితి గ్రామకోఆర్డినేటర్ రాజు పాల్గొన్నారు.
- May 26, 2020
- మెదక్
- లోకల్ న్యూస్
- PADDY
- RAMAYAMPET
- కంది
- నియంత్రిత సాగు
- Comments Off on కంది పంట వేయండి