Breaking News

ఓపెన్​ డిగ్రీకి దరఖాస్తు చేసుకోండి

ఓపెన్​ డిగ్రీకి దరఖాస్తు చేసుకోండి

సారథి న్యూస్​, మహబూబ్ నగర్​: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2020-21 సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు ప్రవేశాలు ప్రారంభమైనట్లు నారాయణపేట జిల్లా స్టడీ సెంటర్ నిర్వాహకులకు లక్ష్మణాచారి తెలిపారు. ఇంటర్మీడియట్​, ఐటీఐ, ఓపెన్ ఇంటర్మీడియట్​ పాసైన అభ్యర్థులు నేరుగా డిగ్రీకి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జులై 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.