టెక్సాస్: 1956 ఒలింపిక్స్‌లో మూడు బంగారు పతకాలు సాధించిన బాబీ జో మోరో(84) మరణించారు. టెక్సాస్‌లోని తన సొంత ఇంట్లో ఆయన చనిపోయారని కుటుంబసభ్యులు ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్ల చనిపోయారన్నారు. 1955 అమెచ్యూర్ అథ్లెటిక్ యూనియన్ 100 మటర్ల పందేన్ని గెలుచిన మోరో.. 1950లలో అత్యంత ఆధిపత్య స్ర్పింటర్లలో ఒకరు. 1956లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో మోడో మూడు స్వర్ణాలు సాధించారు. అదే అతడి అత్యంత విజయవంతమైన ఏడాది.
- May 31, 2020
- క్రీడలు
- MOROO
- OLYMPICS
- ఆథ్లెటిక్స్
- ఒలింపిక్స్
- మోరో
- Comments Off on ఒలింపిక్స్ చాంపియన్ మోరో మృతి