ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా త్వరలోనే ఆయనకు కరోనా పరీక్షలు చేస్తామని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ కార్యాలయంలో మొత్తం 100 మందికి పరీక్షలు చేయగా 16 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
- July 12, 2020
- Archive
- జాతీయం
- ISOLATION
- MAHARASTRA
- MUMBAI
- RAJBHAVAN
- ఐసోలేషన్
- రాజ్‌భవన్
- Comments Off on ఐసోలేషన్లోకి మహారాష్ట్ర గవర్నర్