సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా నుంచి ప్రజలను కాపాడాలని శివ్వంపేట మండలం చాకిరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేకపూజలు చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.
- April 20, 2020
- Top News
- లోకల్ న్యూస్
- ఎమ్మెల్యే
- నర్సాపూర్
- మదన్ రెడ్డి
- Comments Off on ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు