Breaking News

ఉత్సాహంగా యోగా డే



సారథి న్యూస్, రామడుగు: యోగా ద్వారా వ్యక్తి మానసిక వికాస పరిపూర్ణ వికాసం సాధ్యమవుతుందని, శారీరక దృఢత్వం పెంపొందుతుందని విద్యావంతుల వేదిక కరీంనగర్​ జిల్లా రామడుగు సభ్యులు చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం యోగా డే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. యోగ శరీరానికి మంచి ఔషధం లాంటిదన్నారు.