మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో…
సారథి న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత భోజనాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ప్రారంభించారు. ప్రతిఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలని సూచించారు. సేవాభావంతో అన్నదానం చేస్తున్న టీచర్లను మంత్రి అభినందించారు.