Breaking News

ఘనంగా యువనేత డాక్టర్ ​కూచకుళ్ల రాజేశ్​రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా యునేత డాక్టర్​కూచకుళ్ల రాజేశ్​రెడ్డి జన్మదిన వేడుకలు

సామాజికసారథి, నాగర్​కర్నూల్: నాగర్​కర్నూల్ ​జిల్లా తూడుకుర్తి గ్రామంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి కుమారుడు, యువనేత, తెలంగాణ డెంటల్​ డాక్టర్స్​ అసొసియేషన్ చైర్మన్​ డాక్టర్ కూచకుళ్ల రాజేశ్​రెడ్డి 49వ జన్మదిన వేడుకలను గురువారం యువకులు పెద్దఎత్తున జరుపుకున్నారు. కేక్​కట్​చేసి పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కరుణాకర్ రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎం.శేఖర్, మాజీ అధ్యక్షుడు సుభాష్, మాజీ ఎంపీపీ శాంతనరసింహ, ఉపసర్పంచ్​లు ఎండీ రఫీ, సి.తిరుపతయ్య, గౌరి తిరుపతయ్య, బండి చెన్నయ్య, వార్డుసభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.