Breaking News

67 టెస్టులు.. 21 పాజిటివ్​

సారథిన్యూస్​, అలంపూర్​: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ ప్రభుత్వా ఆసుపత్రిలో మంగళవారం 67 మందికి కోవిడ్​ పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. అలంపూర్​ పట్టణంలో 14 మందికి, శాంతినగర్​లో 1, కాశాపూర్​లో 1, పుల్లూర్​లో 2, బుక్కపూర్​లో 1, పెద్దపోతులపాడులో 1, బైరపూర్​లో 1 కేసులు నమోదైనట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు.
మనోపాడ్ మండలంలో..
36 మందికి టెస్టులు చేయగా 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మొన్నిపాడులో 1, పుల్లూర్ 3, మద్దూర్ 2 , కలుగోట్ల 1, చిన్న పోతులపాడు 1, కొరవిపాడు 1 , సీహెచ్​నగర్​1, గద్వాల్ 2, కేటీ దొడ్డి 1, జకీరెడ్డి పల్లి 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.