సారథి న్యూస్, హైదరాబాద్: ఇటీవల ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో ఏసీబీ అధికారులకు పట్టుబడిన షేక్‌పేట తహసీల్దార్ సుజాత భర్త అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాంధీనగర్‌లో భవనంపైకి నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు.
- June 17, 2020
- షార్ట్ న్యూస్
- ACB
- SHAIKPET
- తహసీల్దార్
- షేక్‌పేట
- సుజాత
- Comments Off on షేక్ పేట్ తహసీల్దార్ భర్త సూసైడ్