Breaking News

రవితేజతో నటించలేను

మాస్​మహారాజ రవితేజతో ప్రస్తుతం నటించలేనని మళయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్​ తెగేసి చెప్పింది.పేట సినిమాతో మాళవిక కోవిడ్​కు పరిచయమైంది. ప్రస్తుతం తమిళహీరో విజయ్‌తో కలిసి మాస్టర్ సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా తెలుగులో రవితేజ చేయనన్న ఓ సినిమా కోసం మాళవికా మోహనన్​ను సంప్రదించగా నో చెప్పిందని సమాచారం. తాను మాస్టర్​ విడుదల వరకూ ఏ సినిమాలోనూ నటించబోనని చెప్పిందని టాక్​.