సారథి న్యూస్, మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం గణపవరం పంచాయితీ నర్సరీని ఆకస్మిక జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పి.పెంటయ్య సోమవారం పరిశీలించారు. ఈనెల 20వ తేదీన ఉంచి హరితహారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలని సూచించారు. ఉపాధి హామీ మేటీలకు శిక్షణ ఇచ్చి కూలీలను సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట సర్పంచ్ కొండపల్లి విజయ, ఏపీవో శేఖర్ ఉన్నారు.
- June 8, 2020
- నల్లగొండ
- లోకల్ న్యూస్
- SURYAPETA
- UPADI
- ఏపీవో
- నర్సరీ
- హరితహారం
- Comments Off on మొక్కలను సిద్ధంచేయండి