సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మహమ్మారి కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ సింగరేణి పారిశుద్ధ్య కార్మికులకు బస్టాండ్ కాలనీలో ఎస్అండ్పీసీ సిబ్బంది సోమవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వన్ టౌన్ సీఐ పర్స రమేష్, ఎస్అండ్పీసీ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి అందజేశారు.
- April 28, 2020
- షార్ట్ న్యూస్
- SINGARENI
- కరోనా
- ఫ్రంట్ లైన్ వారియర్స్
- Comments Off on పారిశుద్ధ్య కార్మికులకు సాయం