సారథి న్యూస్, నర్సాపూర్: నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ బీహార్ కార్మికులు, గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, పంచాయతీ కార్మికులకు కూరగాయలు, బియ్యం, శానిటైజరులు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సోమని మాణిక్య గౌడ్, శేఖర్ గౌడ్, భూమగౌడ్ పాల్గొన్నారు.
- April 23, 2020
- లోకల్ న్యూస్
- కరోనా
- టీపీసీసీ
- నర్సాపూర్
- సరుకులు
- Comments Off on నిత్యావసర సరుకులు పంపిణీ