సారథి న్యూస్, హుస్నాబాద్: పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఏసీపీ మహేందర్ పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం పలువురికి థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు చేశారు. పోలీసులు ప్రజలతో మాట్లాడేటప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని, గ్లౌస్లు, మాస్కులు కట్టుకోవాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే నాన్ కాంటాక్ట్ ఈ చలాన్ ద్వారా కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై దాస సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- June 1, 2020
- మెదక్
- లోకల్ న్యూస్
- ACP
- THARMALSCREENING
- కరోనా
- థర్మల్ స్క్రీనింగ్
- హుస్నాబాద్
- Comments Off on థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి