లాక్ డౌన్ అమలు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్రం రూ.6,082 కోట్లు విడుదల చేసిందని కేంద్ర పెట్రోలియశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ప్రకటించిన రూ.1.7లక్షల ప్యాకేజీ నుంచి ఈ నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.
- April 27, 2020
- షార్ట్ న్యూస్
- SHORT NEWS
- Comments Off on తెలంగాణకు రూ.6,082 కోట్లు