సారథి న్యూస్, గోదావరిఖని: విధుల్లో బాధ్యతారహితంగా వ్యవహరించారనే కారణంతో కానిస్టేబుల్ సుధీర్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
- May 28, 2020
- క్రైమ్
- షార్ట్ న్యూస్
- POLICE CONISTABLE
- గోదావరిఖని
- రామగుండం సీపీ
- సస్పెన్షన్
- Comments Off on కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు