సారథి న్యూస్, నర్సాపూర్: ఎల్లంకి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్, లయన్స్ క్లబ్ నర్సాపూర్ స్నేహబంధ్ సెక్రటరీ అశోక్ కుమార్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం నర్సాపూర్ లో ఉపాధి హామీ కూలీలకు అరటిపండ్లు పంపిణీ చేశారు. వేసవిలో పనులు చేసుకుంటున్న వారికి తమవంతు సాయంగా వాటిని పంపిణీ చేశానని చెప్పారు.
- May 19, 2020
- మెదక్
- లోకల్ న్యూస్
- EGS WORKS
- NARSAPUR
- ఉపాధి కూలీలు
- స్నేహబంధ్
- Comments Off on ఉపాధి కూలీలకు పండ్లు పంపిణీ