న్యూఢిల్లీ: ఈనెలాఖరు వరకు ట్రైనింగ్ క్యాంప్‌లో చేరాలని టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టీటీఎఫ్ఐ)కు టీటీ ప్లేయర్లు షాక్ ఇచ్చారు. ఇప్పుడే ట్రైనింగ్ వద్దని, ఇంకొంత కాలం వేచి చూడాలని చెప్పారు. స్టార్ ప్లేయర్ శరత్ కమ్‌తో పాటు టాప్–16 ప్లేయర్లంతా ట్రైనింగ్ కు రావడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. దేశంలో ప్రయాణ నిషేధం ఉన్న సమయంలో ట్రావెల్ చేయడం ఇష్టం లేదని కమల్ పేర్కొన్నాడు. నిస్ పాటియాలా, సోనాపేట్, కోల్‌కతాలో టీటీ ట్రెయినింగ్ క్యాంప్‌లు కొనసాగుతున్నాయి.
- May 19, 2020
- క్రీడలు
- TABLE TENNIS
- TTFI
- నిస్ పాటియాలా
- శరత్ కమ్
- Comments Off on ఇప్పుడే ట్రైనింగ్ వద్దు