Breaking News

బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా

బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా

సామాజిక సారథి, వెల్దండ: పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించకుండా రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరిగా నిరసనగా శుక్రవారం బీజేపీ దళితమోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్​విగ్రహం ఎదుట హెచ్​పీ పెట్రోల్​బంక్​వద్ద దళితమోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కుర్మిద్ద యాదగిరి,  మండలాధ్యక్షుడు కొమ్ము వెంకటయ్య, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ధ్యాప వెంకట్ రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు యెన్నం విజేందర్ రెడ్డి, జూలూరి బాలస్వామి,  జిల్లెళ్ల జంగయ్య, సింగిల్ విండో డైరెక్టర్ రాజేందర్ రెడ్డి, మట్ట విష్ణుగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు దువ్వాసి రామస్వామి పాల్గొన్నారు