సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను శనివారం జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో
అధ్యక్షుడు మనోహర్ చక్రవర్తి, కార్యదర్శి మహేందర్ గౌడ్, చరణ్ సింగ్, ఇతర కార్యవర్గసభ్యులు, ఆర్డీవో, తహసీల్దార్ పాల్గొన్నారు.
- January 2, 2021
- Archive
- Top News
- మెదక్
- లోకల్ న్యూస్
- CALENDER REALISING
- DAIRY
- REVENUE ASSOCIATION
- కలెక్టర్ వెంకట్రామిరెడ్డి
- మెదక్
- రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్
- రెవెన్యూ డైరీ
- Comments Off on రెవెన్యూ డైరీ ఆవిష్కరణ