![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/b4.jpg?fit=1200%2C690&ssl=1)
అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ 4’ తెలుగు సీజన్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. కరోనా సమయంలో వస్తున్న సీజన్ కావడంతో అందరిలోనూ ఆసక్తి బాగానే ఉంది. ఎవర్ని ఇంట్లోకి పంపిస్తారు. వాళ్లు అక్కడ ఎలా ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి, ప్రముఖ డ్యాన్సర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్, యామినీ భాస్కర్, ప్రముఖ నటి సురేఖవాణి, రఘుమాస్టర్ దంపతులు, సమీరా షరీఫ్, ప్రముఖనటుడు, సింగర్గీతామాధురి భర్త నందు, ర్యాపర్ నోయల్ సీన్, సింగర్ మంగ్లీ, జోర్దార్ న్యూస్ సుజాత, దేత్తడి అలేఖ్య హారిక, మోనాల్ గజ్జర్, దిల్ సే మెహబూబ్, యూ ట్యూబ్ యాంకర్ అరియానా గ్లోరీ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/amma-rajeskar.jpeg?resize=480%2C360&ssl=1)
అమ్మ రాజశేఖర్, నటుడు, దర్శకుడు, డాన్స్ మాస్టర్
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/areana-glory.jpeg?resize=600%2C338&ssl=1)
ఆరియానా గ్లోరీ, యూ ట్యూబ్ యాంకర్
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/devi-nagavali-tv9.jpeg?resize=591%2C1024&ssl=1)
దేవి నాగవల్లి,
టీవీ 9 యాంకర్
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/mahabub-dilse.jpeg?resize=640%2C640&ssl=1)
మహబూబ్ దిల్సే
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/mangli.jpeg?resize=462%2C423&ssl=1)
మంగ్లీ, ప్రముఖ సింగర్
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/nandu.jpeg?resize=600%2C300&ssl=1)
నందు, ప్రముఖ నటుడు, నేపథ్య గాయని గీతామాధురి భర్త
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/rapel.jpeg?resize=184%2C314&ssl=1)
ర్యాపర్ నోయల్ సీన్, నటుడు
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/samera-sarif.jpeg?resize=303%2C379&ssl=1)
సమీరా షరీఫ్, టీవీ నటి, యాంకర్
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/sujatha-hmtv.jpeg?resize=640%2C852&ssl=1)
సుజాత, హెచ్ఎంటీవీ యాంకర్
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/satyam-master.jpeg?resize=621%2C381&ssl=1)
రఘు మాస్టర్, సింగర్ ప్రణవి దంపతులు
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/sureka-vani.jpeg?resize=640%2C800&ssl=1)
సురేఖా వాణి
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/yamini-bhasker.jpeg?resize=462%2C732&ssl=1)
యామినీ భాస్కర్
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/IMG-20200820-WA0009.jpg?resize=640%2C360&ssl=1)
కరాటే కల్యాణి, తెలుగు సినీనటి
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/IMG-20200820-WA0010.jpg?resize=640%2C377&ssl=1)
యాంకర్, లాస్య
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/IMG-20200820-WA0012.jpg?resize=640%2C361&ssl=1)
రవి యాంకర్
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/IMG-20200820-WA0011.jpg?resize=310%2C360&ssl=1)
ప్రశాంతి, జెమిని యాంకర్