సారథి న్యూస్, మహబూబ్ నగర్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2020-21 సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు ప్రవేశాలు ప్రారంభమైనట్లు నారాయణపేట జిల్లా స్టడీ సెంటర్ నిర్వాహకులకు లక్ష్మణాచారి తెలిపారు. ఇంటర్మీడియట్, ఐటీఐ, ఓపెన్ ఇంటర్మీడియట్ పాసైన అభ్యర్థులు నేరుగా డిగ్రీకి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జులై 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
- June 30, 2020
- Top News
- DEGREE
- OPEN UNIVERSITY
- అంబేద్కర్ యూనివర్సిటీ
- ఓపెన్ డిగ్రీ
- Comments Off on ఓపెన్ డిగ్రీకి దరఖాస్తు చేసుకోండి