హైదరాబాద్: స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా రెండోసారి ఎమ్మెల్సీ కవిత ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లోని స్కౌట్స్, గైడ్స్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత ఘన విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మంచాల వరలక్ష్మి ప్రకటించారు. 2015లో తొలిసారి స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా విజయం సాధించారు.
- April 3, 2021
- Archive
- ఆమె
- guides
- KALVAKUNTLA KAVITHA
- scouts
- కల్వకుంట్ల కవిత
- గైడ్స్
- స్కౌట్స్
- హైదరాబాద్
- Comments Off on స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా కవిత