నైన్టీస్లో ‘శుభాకాంక్షలు’, ‘గోకులంలో సీత’, ‘పెళ్లిపందిరి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రాశి అటు సౌత్, నార్త్ లో కూడా సినిమాలు చేసి మంచి హీరోయిన్ అనిపించుకుంది. అయితే హీరోయిన్ రాశి మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. కొన్నినెలల క్రితం రాశి చాలా లావు అవడం కారణంగా చాలా ట్రోల్స్‌కు గురైంది. చాలాకాలం గ్యాప్ తర్వాత కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా అంతగా సినిమాలు రాలేదు రాశికి. రీసెంట్గా రాశి బరువు తగ్గి స్లిమ్ గా అయింది. అంతేకాదు […]