Breaking News

TOLLYWOOD

బుల్లితెరవైపు బ్రహ్మి చూపు

హస్యబ్రహ్మ.. బ్రహ్మానందం ఇక సినిమాలు చాలించుకొని.. టీవీ షోల్లో నటించనున్నారని ఫిలింనగర్​లో జోరుగా టాక్​ నడుస్తోంది. కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రిసెంట్​గా అలవెకుంఠపురంలో ఓ పాటలో కొన్ని క్షణాల పాటు దర్శనమిచ్చాడు. సినిమాల్లో నటించకపోయినా.. యువత సోషల్​మీడియాలో అన్ని మేమ్స్​లోనూ బ్రహ్మానందం ఫొటోలే దర్శనమిస్తాయంటే ఆయనకు ఎంత క్రేజ్​ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఆయన ఇకపై సినిమాల్లో నటించకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టాలీవుడ్​లో కొత్త కమెడియన్స్ హవా నడుస్తోంది. […]

Read More
ఈ చిత్రాలు థియేటర్ లోనే..

ఈ చిత్రాలు థియేటర్ లోనే..

కరోనా వల్ల పారిశ్రామిక రంగాలే కాదు సినిమా ఇండస్ట్రీ పురోగతి కూడా డైలమాలో పడింది. థియేటర్లు మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రిలీజ్​కు రెడీగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ సమయంలో సినీనిర్మాతలను ఆదుకునేందుకు ఒయాసిస్​లా కనిపించింది ఓటీటీ ఫ్లాట్​పామ్. అయితే ఇది చిన్న బడ్జెట్ సినిమాలకైతే ఓకే కానీ భారీ వ్యయంతో నిర్మితమయ్యే సినిమాలకు ఇది వర్కవుట్​అవుతుందని కొందరు నిర్మాతలు, హీరోలు కూడా అభిప్రాయపడుతున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక చిన్న బడ్జెట్ సినిమాకు […]

Read More
‘శశి’ కోసం ఆది కృషి

‘శశి’ కోసం ఆది కృషి

ఆది సాయికుమార్ హీరోగా, శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వంలో సస్పెన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో ‘శశి’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం ఆది తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఆది గత సినిమాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. ఇప్పటివ‌ర‌కు క‌నిపించ‌ని స‌రికొత్త రూపంలో ఆది ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. రీసెంట్​గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్​తో ఆది ‘శశి’ అనే ఓ మాస్ పాత్రలో […]

Read More

ఇకపై ఆ సీన్లలో నటించదట

టాలీవుడ్​లో తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్న రెజీనా ఇకపై తాను ముద్దు సన్నివేశాలు, శృంగార భరిత సన్నివేశాల్లో నటించబోనంటూ తేల్చి చెప్పిందట. తాజాగా ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇకపై తను చేసే సినిమాలలో ఇంటిమేట్ సీన్స్ చేయనని తెలిపింది. కరోనా నేపథ్యంలో లిప్‌లాక్స్, హగ్స్, శృంగారభరిత సన్నివేశాలలో నటించాలంటే భయంగా ఉందని చెప్పింది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానన్నది. కరోనాకు వ్యాక్సిన్​ వచ్చి మళ్లీ మంచి రోజులు వస్తే అలాంటి సీన్లు చేయడానికి అంగీకరిస్తానని రెజీనా తెలిపింది. […]

Read More

అతడు నా బాయ్​ఫ్రెండ్​ కాదు

సినిమా తారలు, క్రీడాకారుల వ్యక్తిగత సంబంధాలపై పుకార్లు రావడం కొత్త కాదు. కొందరు ఆకతాయిలు సోషల్​మీడియా వేదికగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇష్టమొచ్చినట్టు పుకార్లు పుట్టిస్తున్నారు. తాజాగా నటి తమన్నా పాక్​ క్రికెటర్​ అబ్దుల్​ రజాక్​తో ప్రేమలో పడిందంటూ సోషల్​ మీడియా కోడై కూసింది. ఓ నగల షాప్​లో రజాక్​తో కలిసి తమన్నా నగలు కొనుగోలు చేస్తున్నదంటూ ఓ ఫొటోను కూడా సోషల్​మీడియాలో వైరల్​ చేశారు. దీంతో విసుగు చెందిన మిల్కీబ్యూటీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. […]

Read More

పూర్ణను బెదిరించింది ఎవరు?

తనను కొందరు బెదిరిస్తున్నారంటూ టాలీవుడ్​ నటి పూర్ణ పోలీసులను ఆశ్రయించారు. లాక్ డౌన్‌తో ఆమె కొన్ని రోజులుగా సొంత రాష్ట్రమైన కేరళలోనే ఉంటున్నారు. అయితే ఓ నలుగురు వ్యక్తులు సోషల్​మీడియా ద్వారా ఆమెను బెదిరించారు. ఏ విషయంలో బెదిరించారన్న విషయం ఆమె స్ఫష్టంగా చెప్పడం లేదు. నలుగురు వ్యక్తలు తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నారని ఆమె కుటుంబసభ్యులతో కలిసి సైబర్​క్రైం పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్న నలుగురు సభ్యుల […]

Read More

రాశి రీ ఎంట్రీ

నైన్టీస్​లో ‘శుభాకాంక్షలు’, ‘గోకులంలో సీత’, ‘పెళ్లిపందిరి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రాశి అటు సౌత్, నార్త్ లో కూడా సినిమాలు చేసి మంచి హీరోయిన్ అనిపించుకుంది. అయితే హీరోయిన్ రాశి మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. కొన్నినెలల క్రితం రాశి చాలా లావు అవడం కారణంగా చాలా ట్రోల్స్​కు గురైంది. చాలాకాలం గ్యాప్ తర్వాత కోలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చినా అంతగా సినిమాలు రాలేదు రాశికి. రీసెంట్​గా రాశి బరువు తగ్గి స్లిమ్ గా అయింది. అంతేకాదు […]

Read More

బాలీవుడ్​లో బంధుప్రీతి నిజమే

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మరణంపై దేశవ్యాప్తంగా నిరసన గళాలు పెరుగుతున్నాయి. ఇటీవల ప్రముఖ బాలీవుడ్​ సింగర్​ కుమార్​సాను మాట్లాడుతూ.. బాలీవుడ్​లో విపరీతమైన బంధుప్రీతి ఉన్న మాట వాస్తవమేనని పేర్కన్నారు. అగ్రనటులు, నిర్మాతలు తమ బంధువులనే ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. సొంత ట్యాలెంట్​ ఉన్నవాళ్లు చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పారు. కానీ స్వల్ప వ్యవధిలోనే బాలీవుడ్​లో ఉన్నతస్థానానికి ఎదిగిన సుశాంత్​ ఆత్మహత్య తనను ఎంతో కలిచివేసిందని చెప్పుకొచ్చారు. దేవుడు అత‌ని ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని కోరారు. బాలీవుడ్‌కు బీహార్ నుంచి […]

Read More