Breaking News

MUMBAI

ముంబైలో నాకా వర్కర్ల మే డే వేడుకలు

ముంబైలో నాకా వర్కర్ల మే డే వేడుకలు

సారథి, వేములవాడ: నాకా వర్కర్ల ఆధ్వర్యంలో శనివారం ముంబైలోని పశ్చిమ విలేపార్లే నాకా వద్ద మే డే, మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విలేపార్లే నాకా వర్కర్ల సంఘం అధ్యక్షుడు చవల్ రమేష్ మాల మాట్లాడుతూ.. దేశంలో కార్మికులకు, మహిళలకు, ఉద్యోగులకు సమాన వేతనాలు, 14 గంటల నుంచి 8 గంటల వరకు కుదింపు, కార్మిక సంఘాలకు గుర్తింపు తదితర రాజ్యాంగ పరమైన హక్కులను భారతరత్న డాక్టర్​ బీఆర్ ​అంబేద్కర్ ​కల్పించారని కొనియాడారు. […]

Read More

కేసులు తగ్గుతున్నా.. వ్యాప్తి ఆగట్లే..

న్యూఢిల్లీ : దేశంలో కరోనా రికవరీలు పెరుగుతున్నా.. గతనెలతో పోల్చితే రోజూవారీ కేసులలో తగ్గుదల కనిపిస్తున్నా.. వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. రోజూ 75 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. సోమవారం నమోదైన కొత్త కేసుల (74,441) తో కలిపి.. భారత్ లో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,23,815 కు చేరుకున్నది. మరోవైపు మరణాల సంఖ్య కూడా ఇటీవలే లక్ష దాటింది. గత 24 గంటల్లో మరణించిన 903 మందితో కలిపి… దేశంలో […]

Read More
భార్యను కొట్టిన పోలీస్ ఆఫీసర్​​.. ఉద్యోగం ఊడింది

భార్యను కొట్టిన పోలీస్ ఆఫీసర్​​.. ఉద్యోగం ఊడింది

ఆయనో ఉన్నత స్థానంలో ఉన్న పోలీస్ ​అధికారి.. డీజీ స్థాయి కొలువు చేస్తున్నాడు. కానీ బుద్ధి మాత్రం బాగాలేదు. భార్య ఉండగానే మరో మహిళను ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెతో సరసాలు ఆడుతుంటే భార్య గమనించి నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన సదరు అధికారి భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దృశ్యాలను కన్న కొడుకు ఫోన్​లో రికార్డ్​ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​చేశాడు. ఈ వీడియో వైరల్​గా మారింది. స్పందించిన ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి సస్పెండ్​ చేశారు. పురుషోత్తం శ‌ర్మ […]

Read More

సూపర్​ ఓవర్లో బెంగళూరు విజయం..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సోమవారం రసవత్తరమైన మ్యాచ్‌ జరిగింది. బెంగళూరు సూపర్ ఓవర్లో విక్టరీ కొట్టింది. టాస్​ గెలిచిన ముంబై ఇండియన్స్​ బెంగళూరును బ్యాటింగ్​కు పంపింది. బెంగళూరు జట్టులో డివిలియర్స్ (25 బంతుల్లో 52 పరుగులు)కు శివమ్ దూబే (10 బంతుల్లో 27 పరుగులు) కొట్టడంతో ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో ముంబై ఇండియన్స్‌లో దిగింది. అయితే ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్‌లతో పాటు […]

Read More

మ్యూజిక్​ టీచర్​గా బుట్టబొమ్మ.. అలరిస్తుందా!

తెలుగులో ఇప్పుడు టాప్​ హీరోయిన్​ ఎవరంటే తడబడకుండా చెప్పే సమాధానం పూజా హేగ్డే.. ఈ ఏడాది ‘అలవైకుంఠపురములో’ చిత్రంతో పూజా ఎంతో క్రేజ్​ సంపాదించుకున్నారు. హీరో అల్లు అర్జున్​, దర్శకుడు త్రివ్రిక్రమ్​ కంటే ఎక్కువ పేరు పూజాకే వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్​తో రాధేశ్యామ్​ చిత్రంలో నటిస్తున్నది. పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా మ్యూజిక్‌ టీచర్‌గా కనిపిస్తుందని టాక్​. అంతేకాక ఈ సినమాలో పూజా డ్యూయెల్‌రోల్‌ చేస్తున్నదట. అందులో ఓ లుక్‌ […]

Read More

సుశాంత్​తో డేటింగ్​ చేశా, సిగరెట్​ అలవాటుంది కానీ..

డ్రగ్స్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్​ నటి సారా అలీఖాన్​ను నార్కోటిక్స్​ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) విచారించింది. అయితే సారా అధికారులకు సంచలన నిజాలు చెప్పినట్టు సమాచారం. తాను సుశాంత్​తో కొంతకాలం ప్రేమలో ఉన్నమాట వాస్తవమేనని.. తాము ఇద్దరం కలిసి థాయిలాండ్​ కూడా వెళ్లామని ఆమె చెప్పారట. ‘సుశాంత్​ డ్రగ్స్ తీసుకొనేవాడు. నేను సిగరెట్లు తాగేదాన్ని కానీ డ్రగ్స్​ మాత్రం అలవాటు లేదు’ అని ఆమె తన వాంగూల్మంలో చెప్పారట. అయితే ఈ కేసులో ఇప్పటికే సారాతో పాటు […]

Read More

దీపికా.. సారా ఏం చెబుతారు? బాలీవుడ్​లో టెన్షన్​!

బాలీవుడ్​ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారాఅలీఖాన్​ శనివారం ఎన్సీబీ (నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో) విచారణకు వెళ్లారు. అయితే వాళ్లు ఏం చెబుతారన్న విషయంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉన్నది. బాలీవుడ్​ డ్రగ్స్​కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి వీరి పేర్లు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో దీపికా, సారాకు గతంలోనే ఎన్​సీబీ నోటీసులు ఇచ్చింది. వీళ్లిద్దరూ బాలీవుడ్​ అగ్రహీరోల పేర్లు రివీల్​ చేసే అవకాశం ఉన్నదా? లేక డ్రగ్స్​ మాఫియా గురించి కీలక సమాచారం వెల్లడిస్తారా? అని […]

Read More

దీపికాను ఇరికించిన వాట్సాప్​గ్రూప్​

బాలీవుడ్​ డ్రగ్స్​ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రియా చక్రవర్తి 78 మంది పేర్లు చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఈ కేసులో రకుల్​ ప్రీత్​సింగ్​, సారా అలీఖాన్​, దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్​, నమ్రతా శిరోద్కర్​ పేర్లు బయటకు వచ్చాయి. వీరందరికీ ఎన్​సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. శుక్రవారం రకుల్​ ప్రీత్​సింగ్ ఎన్​సీబీ ( నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో) ఎదుట హాజరైంది. మరోవైపు దీపికా పదుకొనే మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​ను శుక్రవారం ఎన్​సీబీ ప్రశ్నించింది. ఆమె ఎన్​సీబీకి […]

Read More