Breaking News

MANNANUR

ఛీ... ఉపాధ్యాయుడి పాడుపని

ఛీ… ఉపాధ్యాయుడి పాడుపని

సామాజికసారథి, అచ్చంపేట: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని చక్కదిద్దాల్సిన గురువులు పక్కదారిపడుతున్నారు. పాఠాలు చెప్పాల్సిన వారు పాడు పనులను పాల్పడుతున్నారు. అచ్చంపేటకు చెందిన సిధార్థ మహాదేవ్ అలియాస్​ పర్వతాలు మున్ననూర్​ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. విద్యార్థినులతో చనువుగా ఉంటూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వారిని చేతులతో తడుముతూ చిల్లర పనులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థినికి సెల్​ ఫోన్​ ఇప్పించి మరీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సదరు విద్యార్థిని అసలు విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో […]

Read More
భారీవర్షాలు.. శ్రీశైలం దారిలో కూలిన రక్షణ గోడ

భారీవర్షాలు.. శ్రీశైలం దారిలో కూలిన రక్షణ గోడ

సారథి న్యూస్, అచ్చంపేట: కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే ఘాట్​రోడ్డులో నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్‌ మండలం మన్ననూరు సమీపంలోని దర్గా వద్ద రక్షణగోడ శనివారం కూలింది. సమాచారం అందుకున్న అమ్రాబాద్‌ పోలీసులు శ్రీశైలం మార్గంలో వాహనాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు. నాలుగైదు రోజులుగా నల్లమల అటవీప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాన నీటికి రక్షణ గోడ కోతకు గురైందని భావిస్తున్నారు. శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో కరోనా కలకలం సృష్టించగా, భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. […]

Read More