ఎస్ఓటీ పోలీసుల దాడులు పట్టుబడ్డ 16 మంది పేకాట రాయుళ్లు 13.35 లక్షల నగదు, 17 మొబైల్ ఫోన్లు స్వాధీనం సామాజిక సారథి, పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరుకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడి ఫామ్ హౌస్ పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం రాత్రి దాడి చేసి, పేకాట ఆడుతున్న 16మందిని అదుపులో తీసుకున్నారు. రామచంద్రాపురం పోలీసులతో కలిసి పేకాటరాయుళ్లను అరెస్టు చేయడంతో పాటు రూ.13.35లక్షల నగదు, 17సెల్ ఫోన్లను పోలీసులు […]