ఎస్ఓటీ పోలీసుల దాడులు పట్టుబడ్డ 16 మంది పేకాట రాయుళ్లు 13.35 లక్షల నగదు, 17 మొబైల్ ఫోన్లు స్వాధీనం సామాజిక సారథి, పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరుకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడి ఫామ్ హౌస్ పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం రాత్రి దాడి చేసి, పేకాట ఆడుతున్న 16మందిని అదుపులో తీసుకున్నారు. రామచంద్రాపురం పోలీసులతో కలిసి పేకాటరాయుళ్లను అరెస్టు చేయడంతో పాటు రూ.13.35లక్షల నగదు, 17సెల్ ఫోన్లను పోలీసులు […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల టోల్ గేట్ వద్ద చేపట్టిన వాహనాల తనిఖీల్లో రూ.1.80 కోట్ల నగదును పాణ్యం పోలీసులు శుక్రవారం సీజ్చేశారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ కు కారులో ఈ డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీజ్ చేసిన డబ్బును ఇన్కంటాక్స్అధికారులకు అప్పగిస్తామని వెల్లడించారు. నగదును తరలిస్తున్న దత్తాత్రేయ విఠల్ ను విచారించగా హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ కు హాస్పిటల్ కు తీసుకెళ్తున్నట్లు చెప్పాడని పాణ్యం సీఐ జీవన్ గంగానాథ్బాబు తెలిపారు.