Breaking News

BRIDGE

మూడేళ్లయినా పూర్తికాలే..

మూడేళ్లయినా పూర్తికాలే..

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం అస్తవ్యస్తంగా రామడుగు బ్రిడ్జి నిర్మాణ పనులు వర్షాకాలంలో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు సామాజిక సారథి, రామడుగు: ప్రజల సౌకర్యార్థం కోసం నిర్మించే కట్టడాలు ఆలస్యమవడంతో వాటితో ఎలాంటి ఉపయోగం లేకపోగా, లక్ష్యం నీరుగారిపోతోంది. కరీంనగర్​ జిల్లా రామడుగు శివారులోని వాగుపై సుమారు రూ.8కోట్ల వ్యయంతో మూడేళ్ల క్రితం నూతనంగా బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా మొదటి నుంచీ పనులు మందకొడిగా సాగుతున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల […]

Read More

చైనా దూకుడుకు చెక్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: ఇండియా, చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గాల్వాన్​లోయలో ఇరుదేశాల సైన్యాలు ఘర్షణకు దిగడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. కాగా గాల్వాన్​ ప్రాంతంలో చైనాకు చెక్​పెట్టేందుకు భారత్​ కీలక అడుగు వేసింది. గల్వాన్ నదిపై భారత సైనిక ఇంజినీర్లు వంతెన నిర్మాణం పూర్తి చేశారు. 60 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జిపై నుంచి ఆర్మీ వాహనాలు ఈజీగా నదిని దాటుతాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. గల్వాన్ నదిపై […]

Read More