Breaking News

BOLLYWOOD

కరీనా షాకింగ్​ కామెంట్స్​

కరీనా షాకింగ్​ కామెంట్స్​

సుశాంత్​సింగ్ రాజ్​పుత్​ సుసైడ్​ తర్వాత బాలీవుడ్​ మొత్తం ‘నెపోటిజం’ (బంధుప్రీతి) అనే అంశంపై అట్టుడుకుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు నటులు స్పందించారు. తాజాగా స్టార్​ హీరోయిన్​ కరీనా కపూర్​ కూడా నెపోటిజం స్పందించారు. ఓ జాతీయ ఛానల్​కు ఇచ్చని ఇంటర్వ్యూలో ఆమె ఈ అంశంపై మాట్లాడారు. కరీనా ఏమందంటే.. ‘స్టార్‌లను తయారు చేసేది ప్రేక్షకులే తప్ప వారసత్వం కాదు. కొందరు పనిగట్టుకొని ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. 21 ఏళ్ల నా కెరీర్‌కు స్టార్ వారసత్వం […]

Read More
క్రితి సనన్​ రొమాంటిక్​ రోల్​

క్రిష్​4లో క్రితిసనన్​

ముంబై: బాలీవుడ్​ అందాల భామ కృతి సనన్​ సూపర్​ చాన్స్​ దక్కించుకున్నది. హృతిక్​రోషన్​ తదుపరి చిత్రం క్రిష్​4లో ఆమె హీరోయిన్​గా నటించనున్నట్టు సమాచారం. హృతిక్​ తండ్రి రాకేశ్​ రోషన్​ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్​ నాలుగు విభిన్న పాత్రల్లో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో తొలుత ప్రియాంకను అనుకున్నారట. కానీ ఆమె హాలీవుడ్​లో బిజీగా ఉండటంతో క్రితికి అవకాశం దక్కిందని టాక్​.

Read More
గుంజన్ సక్సేనా @ది కార్గిల్ గర్ల్

గుంజన్ సక్సేనా @ ది కార్గిల్ గర్ల్

లెజెండరీ హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ బాలీవుడ్ హీరోయిన్​గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ‘ధడక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇప్పుడు ‘గుంజన్ సక్సేనా’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జాన్వి యుద్ధ పైలెట్గా కనిపిస్తుంది. భారతదేశపు తొలి మహిళా ఐఏఎఫ్ పైలెట్. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న లేడీ పైలెట్​గా ‘కార్గిల్ గర్ల్’గా ఖ్యాతికెక్కిన గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కోసం జాన్వీ ఎంతో […]

Read More
‘అల వైకుంఠపురములో’.. రీమేక్​

‘అల వైకుంఠపురములో’.. రీమేక్

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై అనూహ్య విజయాన్ని అందుకుంది ‘అల వైకుంఠపురములో’ చిత్రం. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో రీమేక్‌ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’కి ఒక నిర్మాతగా ఉన్న అశ్విన్‌ వార్దే ఈ సినిమా హిందీ రీమేక్‌ రైట్స్‌ను దక్కించుకున్నారని సమాచారం. భారీ అంచనాలతో రూపొందబోయే ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరో అనుకుంటున్నారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ రీమేక్ ను […]

Read More
ఇలియాన కొత్త సినిమా అదే

నాగ్​ చిత్రంలో గోవా బ్యూటీ

గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఓ చిత్రంలో నటిస్తున్నారు. నారాయణదాస్​, పుస్కూరి రామ్మోహన్​రావు, శరత్​ మారార్​ సంయుక్త ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్​గా గోవాబ్యూటీ ఇలియానా ఎంపికైనట్టు సమాచారం. ఇలియానా టాలీవుడ్​ను వదిలి బాలీవుడ్​కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కానీ అక్కడ పెద్దగా సక్సెస్​ కాలేకపోయింది. అయితే ఆమెకు నాగార్జున తన చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినట్టు సమాచారం. ఇందుకు దర్శకుడు కూడా ఒప్పుకోవడంతో ఇలియానాకు ఆఫర్​ […]

Read More
టాలీవుడ్​లోనూ నెపోటిజం

టాలీవుడ్​లోనూ నెపోటిజం

టాలీవుడ్​లోనూ నెపోటిజం

Read More
దీపికాకు క్రేజ్​ ఎక్కువ

ఆ హీరోయిన్​కు క్రేజ్ ఎక్కువ

ఆమె చేసేవన్నీ పెద్ద ప్రాజెక్టులే.. అందరూ పెద్ద హీరోలే. ఆమెకున్న పాపులారిటీ అలాంటింది. ఆమె ఎవరో కాదు దీపికా పదుకునే. బాలీవుడ్​ హీరోయిన్ దీపికా పదుకునే కి ఉండే క్రేజ్ ఎంతో అందరికీ తెలిసిందే. ఎందుకంటే హీరోయిన్​గా నటించేందుకు బయటినుంచి వచ్చేవాళ్లు అక్కడ నిలదొక్కకోవడమంటే ఆషామాషీ కాదు. కరీనా కపూర్ వంటి సీనియర్ హీరోయిన్లతో సమానంగా నిలబడింది దీపికా పదుకొనే. అందుకే భారీ సినిమాల్లో హీరోయిన్ గా చెయ్యమంటూ ఆమెని వెదుక్కొంటూ వెళ్తున్నారు. ఆమె రెమ్యునరేషన్ ఎంతైనా […]

Read More
బాలీవుడ్​లో డేంజరస్ యాప్​

ఆ గ్యాంగ్​ చాలా డేంజర్​

బాలీవుడ్​లో ఉన్న ఓ డేంజరస్​ గ్యాంగ్​ వల్లే తనకు హిందీ సినిమాల్లో అవకాశాలు రావడం లేదని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్​ విన్నర్​ ఏఆర్​ రెహమన్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరైనా అవకాశం ఇద్దామనుకున్న వెంటనే ఆ గ్యాంగ్​ ఎంటర్​ అయి తనపై దుష్ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. సుశాంత్​ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ చీకటి వ్యవహారాలపై ఒక్కొక్కరూ నోరు విప్పుతున్నారు. తాజాగా ఏఆర్ రెహమాన్ బాలీవుడ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ చివరి చిత్రం […]

Read More