న్యూఢిల్లీ: కొంతమంది జూనియర్ క్రికెటర్లకు జన్ ధన్ అకౌంట్లు ఉండడంతో వార్షిక అవార్డులకు సంబంధించిన డబ్బులు సకాలంలో ఇవ్వలేకపోయామని బీసీసీఐ వెల్లడించింది. అయితే బ్యాంకర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపింది. ‘కొంతమంది జూనియర్ క్రికెటర్లు బీసీసీఐ వార్షిక అవార్డులను గెలుచుకున్నారు. వాళ్లకు రూ.1.5 లక్షల నగదు పురస్కారం ఇవ్వాల్సి ఉంది. సీనియర్ క్రికెటర్లు అందరికీ జనవరి 11న డబ్బులు పడిపోయాయి. జూనియర్లకు పడలేదు. చాలాసార్లు ట్రాన్స్ ఫర్ చేసి విఫలమయ్యాం. సమస్యను బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లాం. వాళ్లవి […]
జైన్ కాంట్రాక్ట్ పొడిగిస్తారా? న్యూఢిల్లీ: బీసీసీఐ అంబుడ్స్ మన్, ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ పదవీకాలన్ని మరో ఏడాది పొడిగించినట్లు వార్తలు వచ్చినా.. బీసీసీఐ నుంచి అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో జైన్ పదవిలో కొనసాగడంపై సందిగ్ధత నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరితో జైన్ పదవీకాలం ముగిసిపోయింది. అయితే మరో ఏడాది పొడిగిస్తున్నట్లు బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ వెర్బల్‌గా చెప్పినా.. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ‘పదవిలో కొనసాగే ఇంట్రెస్ట్ ఉంటే మరో ఏడాది […]