Breaking News

bar council

రచ్చకెక్కిన అడ్వకేట్లు!

రచ్చకెక్కిన అడ్వకేట్లు!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: న్యాయాన్ని గెలిపించాల్సిన న్యాయవాదులు రచ్చరెక్కారు. నల్లకోటుతో న్యాయదేవతను రక్షించాల్సిన కొందరు వకీల్ సాబ్ లు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. న్యాయం కోసం ఆశ్రయించిన అమాయకపు ప్రజలను నిలువునా మోసం చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. తీరా తమ అవినీతి బాగోతాలు బయటికి రావడంతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ రచ్చ రచ్చచేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన బార్ కౌన్సిల్ వాట్సాప్ గ్రూప్ లో ఒకరి […]

Read More
పేద విద్యార్థులకు ‘అనంత’సాయం

పేద విద్యార్థులకు ‘అనంత’సాయం

ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సహాయం అనంత జ్యోతిర్మయి సంస్థ ద్వారా సామాజికసేవ నలుగురు విద్యార్థులకు బంగారు భవిష్యత్​ పదిమందికి సహకరించడమే సంకల్పం: అనంత నరసింహారెడ్డి సారథి ప్రతినిధి, నాగర్​కర్నూల్: నిరుపేద విద్యార్థుల పాలిట దైవంగా నిలిచారు రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ అనంత నరసింహారెడ్డి. సామాజిక సేవే ధ్యేయంగా తనవంతు కృషిచేస్తూ భరోసా కల్పిస్తున్నారు. అనంత జ్యోతిర్మయి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అన్నిరంగాల్లో సామాజిక సేవ చేస్తూ […]

Read More